The Warangal Commissionerate police have caught a gang of inter-state robbers who were targeting single women | దొంగలు జనాలకు అనుమానం రాకుండా రోజుకో రకంగా కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొరియర్ వచ్చిందంటూ తలుపు తట్టి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి, వాళ్ల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని బెదిరించి చోరీలు చేస్తున్న వారు కొందరైతే, మున్సిపల్ ఉద్యోగులమని చెప్పి, ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లకు వెళ్లి, వారిని మాటల్లో పెట్టి, దొంగతనాలకు పాల్పడుతున్న చోర శిఖామణులు మరికొందరు. తాజాగా మున్సిపల్ ఉద్యోగుల పేరుతో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు.
#WarangalPolice
#Telangana
#National
#Karnataka
#MuncipalOffice
#InterStateRobbers